ePaper
Saturday, May 30, 2026
ప్రకటనల కోసం సంప్రదించండి
📄 ePaper
Homeతెలంగాణహైదరాబాద్మెగా రక్తదాన శిబిరం

మెగా రక్తదాన శిబిరం

📰 Generate e-Paper Clip

అమ్మ ట్రస్ట్ ఆధ్వర్యంలో..

రక్త దానం చేయండి.. ప్రాణదాతలు కండి

మీరిచ్చే ప్రతి బొట్టు.. పది
మందికి ఉపయోగపడుతుంది

అమ్మ ట్రస్ట్ చైర్మన్ గంగాదేవి సత్యదేవి

ప్రతిఘటన, హైదరాబాద్ ప్రతినిధి

సమాజ సేవ కోసం సేవ కోసం ఎంతో కొంత మన పాత్ర ఉండాల్సిందే. అందులో తన వంతు పాత్రగా సమాజమే అమ్ముకుంటూ సేవ చేస్తున్న *అమ్మ సేవా ట్రస్ట్* కూడా అందరం సహకరించాల్సిందే. అనేక కార్యక్రమాలు చేస్తూ ప్రజల కోసం పాటుపడుతున్నారు.. అమ్మ సేవ టెస్ట్ ఈనెల 14వ తేదీన మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి అందరూ సహకరించాలని అమ్మ ట్రస్ట్ చైర్మన్ గంగాదేవి సత్య దేవి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తుంది. మీరు ఈ రక్తదాన శిబిరంలో పాల్గొని సహకరించాలన్నారు. మీరు రక్తదాన శిబిరంలో పాల్గొనాలి అనుకుంటే పై నెంబర్లలో సంప్రదించాలని కోరారు .

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

error: Content is protected !!