ePaper
Saturday, May 30, 2026
ప్రకటనల కోసం సంప్రదించండి
📄 ePaper
Homeరంగారెడ్డిమహేశ్వరం ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన కౌశిక్ రెడ్డి

మహేశ్వరం ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన కౌశిక్ రెడ్డి

📰 Generate e-Paper Clip

డాక్టర్ బీ.ఆర్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని మహేశ్వరం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మహేశ్వరం ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్ ను బీఆర్ఎస్ పార్టీ యువ నాయకుడు పట్లోళ్ల కౌశిక్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మహేశ్వరం మండల నాయకులు పాల్గొన్నారు.

ప్రతిఘటన, మహేశ్వరం ప్రతినిధి ముత్తయ్య

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

error: Content is protected !!