డాక్టర్ బీ.ఆర్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని మహేశ్వరం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మహేశ్వరం ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్ ను బీఆర్ఎస్ పార్టీ యువ నాయకుడు పట్లోళ్ల కౌశిక్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మహేశ్వరం మండల నాయకులు పాల్గొన్నారు.
ప్రతిఘటన, మహేశ్వరం ప్రతినిధి ముత్తయ్య