ePaper
Saturday, May 30, 2026
ప్రకటనల కోసం సంప్రదించండి
📄 ePaper
Homeతెలంగాణప్రజల విశ్వసనీయత కోల్పోతున్న పూర్వ మాజీ కార్పొరేటర్ సామ తిరుమల్ రెడ్డి..?

ప్రజల విశ్వసనీయత కోల్పోతున్న పూర్వ మాజీ కార్పొరేటర్ సామ తిరుమల్ రెడ్డి..?

📰 Generate e-Paper Clip

ప్రజల విశ్వసనీయత కోల్పోతున్న పూర్వ మాజీ కార్పొరేటర్ సామ తిరుమలరెడ్డి..?

సోషల్ మీడియాలో యూట్యూబర్ అవతారం..!

విచక్షణ కోల్పోయి.. సమస్యలను ఇతరులపై నెట్టివేస్తూ.. తానేదో సాధించినట్లు వికృత ఆనందం..?

సమస్యల పరిష్కారంలో తన పార్టీ స్థానిక ఎమ్మెల్యే కు కూడా బాధ్యత ఉందని మరిచిపోయిన పూర్వ కార్పోరేటర్

తాజా మాజీ కార్పొరేటర్ పై నిందలు వేసే ప్రయత్నం

కానీ.. ఐదేళ్లు ఇటువంటి ప్రజా సమస్యలపై స్పందించని నాయకుడు సడన్ గా సోషల్ మీడియా అవతారం ఎత్తి సమస్యలపై వీడియోలు రిలీజ్ చేస్తుండడంతో ప్రజల్లో విస్మయం..!

ఇటీవల తాజా మాజీ కార్పొరేటర్ కుమ్మరి కుంట చెరువులో గుర్రపు డెక్క తొలగిస్తలేడంటూ వీడియోను వైరల్ చేసిన వైనం..!

ఎమ్మెల్యేకు బాధ్యత లేదా అంటూ.. ప్రతిఘటన పత్రికలో వార్త ప్రచురించడంతో సరిదిద్దుకునే ప్రయత్నం..?

చివరికి ఎమ్మెల్యేని పిలిపించి కుమ్మరి కుంట గుర్రపు డెక్క తొలగింపుకు చర్యలు

తన తప్పును సరిదిద్దుకొని.. అది.. ఎమ్మెల్యే వల్లే తొలగిస్తున్నట్టు మరో వీడియో రిలీజ్..!

ఇప్పుడు హయత్ నగర్ రోడ్లపై గుంతలను చూపిస్తూ మరో కొత్త డ్రామా..! ఇటీవల మరో వీడియో రిలీజ్..!

వాటిని పరిష్కరించాల్సింది కూడా స్థానిక ఎమ్మెల్యేనే.. అని మర్చిపోవడం పూర్వ కార్పొరేటర్ కు తెలియదేమో మరి..! తెలిసే రాజకీయం చేస్తున్నాడని..! ప్రజల్లో చర్చ

ఇలా వీడియోలు రిలీజ్ చేసి జనాలను అయోమయానికి గురిచేస్తున్న పూర్వ కార్పొరేటర్ సామ తిరుమల్ రెడ్డి చర్యలపై స్థానిక ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.

రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఇలా వ్యవహరిస్తున్నట్లు స్థానికంగా చర్చ జరుగుతుంది.

స్థానిక ఎమ్మెల్యే ని కూడా ప్రజల్లో చులకన చేస్తూ తాను రాబోయే ఎన్నికల్లో ఎమ్మెల్యే స్థానానికి పావులు కదపుతున్నట్టు వినికిడి..!?

దీనిపై ప్రతిఘటన దినపత్రికలో పూర్తి కథనం త్వరలో..

ప్రతిఘటన రాజు
సీఈఓ & చీఫ్ ఎడిటర్ ప్రతిఘటన తెలుగు దినపత్రిక

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

error: Content is protected !!