ePaper
Saturday, May 30, 2026
ప్రకటనల కోసం సంప్రదించండి
📄 ePaper
Homeఎడిటోరియల్నాంపల్లి సీబీఐ కోర్టుకు బాంబు బెదిరింపు

నాంపల్లి సీబీఐ కోర్టుకు బాంబు బెదిరింపు

📰 Generate e-Paper Clip

బిగ్ బ్రేకింగ్

నాంపల్లి సీబీఐ కోర్టుకు బాంబు బెదిరింపు.

మెయిల్ ద్వారా బెదిరించిన అగంతకుడు

ప్రతిఘటన, గోషామహల్ రిపోర్టర్ సంఘర్షణ

నాంపల్లి సీబీఐ కోర్టులో తనిఖీలు చేస్తున్న బాంబ్ స్క్వాడ్. కోర్ట్ సిబ్బందిని బయటకు పంపించిన విస్తృత తనిఖీలు చేస్తున్న బాంబ్ స్కాడ్, డాగ్ స్కాడ్ బృందాలు.
మెయిల్ ద్వారా నాంపల్లి సీబీఐ కోర్టులో బాంబు పెట్టినట్లు బెదిరించిన గుర్తు తెలియని వ్యక్తి. మెయిల్ ఎక్కడి నుంచి వచ్చింది.. ఎవరు పంపించారు.. అనే కోణంలో దర్యాప్తు చేస్తున్న నాంపల్లి పోలీసులు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది..

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

error: Content is protected !!