ePaper
Saturday, May 30, 2026
ప్రకటనల కోసం సంప్రదించండి
📄 ePaper
Homeతెలంగాణహైదరాబాద్ఘనంగా జన్మదిన వేడుకలు

ఘనంగా జన్మదిన వేడుకలు

📰 Generate e-Paper Clip

ఘనంగా జన్మదిన వేడుకలు

పారిశుధ్య కార్మికులకు చీరల పంపిణీ

ప్రతిఘటన, మహేశ్వరం రిపోర్టర్ ముత్తయ్య

తెలంగాణ రాష్ట్ర సాధకుడు, మాజీ సీఎం కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ఆదేశాల మేరకు బీఆర్ఎస్ అధ్యక్షుడు అర్కల కామేష్ రెడ్డి ఆధ్వర్యంలో జిల్లెల్లగూడ క్యాంపు కార్యాలయంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ కార్యదర్శి సామ మహేందర్ రెడ్డి , అర్కల భూపాల్ రెడ్డి, బొక్క రాజేందర్ రెడ్డి, ఏనుగుల అనిల్ కుమార్ యాదవ్, గడ్డం లక్ష్మణ్ ముదిరాజ్, కందివనం రవీందర్ గౌడ్, వెంకట్ రాజిరెడ్డి, సిద్దాల అంజయ్య, రమన్, పోరెడ్డి ప్రభాకర్ రెడ్డి. శ్రీనివాస్ నాయక్, మాధరి రమేష్. సునీత, బిందు, నిర్మలా రెడ్డి, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానుల మధ్య కేక్ కట్ చేసి ఒకరికొకరు కేకులు తినిపించుకుంటూ కేసీఆర్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పారిశుద్ధ్య కార్మికులకు చీరలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ
తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి అభివృద్ధి పథంలో నడిపించిన మహానాయకుడు కేసీఆర్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

error: Content is protected !!