ePaper
Friday, April 3, 2026
ప్రకటనల కోసం సంప్రదించండి
📄 ePaper
Homeతెలంగాణసూరెడ్డి గోపాల్ రెడ్డి ఈ నెల 15 న నూతన గృహప్రవేశం

సూరెడ్డి గోపాల్ రెడ్డి ఈ నెల 15 న నూతన గృహప్రవేశం

📰 Generate e-Paper Clip

సూరెడ్డి గోపాల్ రెడ్డి దంపతులకు నూతన గృహప్రవేశ శుభాకాంక్షులు తెలిపిన మాజీ మంత్రి ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి

ప్రతిఘటన, మహేశ్వరం ప్రతినిధి ముత్తయ్య

జల్ పల్లి డివిజన్ లో జల్ పల్లి ప్రాంతానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు సూరెడ్డి గోపాల్ రెడ్డి ఈ నెల 15న నూతన గృహప్రవేశం చేశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి వారి నివాసానికి ప్రత్యేకంగా వెళ్లి వారి కుటుంబ సభ్యులకు నూతన గృహ ప్రవేశ శుభాకాంక్షలు తెలియజేశారు. వారి కుటుంబం ఎల్లప్పుడూ ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ కో-ఆప్షన్ సభ్యుడు సూరెడ్డి కృష్ణారెడ్డి, మాజీ కార్పొరేటర్ యాతం పవన్ కుమార్ యాదవ్, మాజీ కౌన్సిలర్ పల్లపు శంకర్, నాయకులు యంజాల జనార్ధన్, అర్జున్, సూరెడ్డి జంగారెడ్డి, కొంగర సుభాష్ కురుమ, నవ పేట ఆంజనేయులు, కొంగర నిశాంత్ కురుమ, సూరెడ్డి వినయ్, సోషల్ మీడియా ఇంచార్జి, వాసు బాబు, అవినాష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

error: Content is protected !!