ePaper
Tuesday, April 7, 2026
ప్రకటనల కోసం సంప్రదించండి
📄 ePaper
Homeమహబూబ్ నగర్ఘనంగా కుమారి చుక్క లక్ష్మీ ప్రణీత రెడ్డి జన్మదిన వేడుకలు

ఘనంగా కుమారి చుక్క లక్ష్మీ ప్రణీత రెడ్డి జన్మదిన వేడుకలు

📰 Generate e-Paper Clip

ప్రతిఘటన, జోగులాంబ గద్వాల జిల్లా ప్రతినిధి గడ్డం సుధాకర్

ప్రముఖ సామాజికవేత్త చుక్క సుదర్శన్ రెడ్డి కూమార్తె చుక్క లక్ష్మీ ప్రణీత రెడ్డి జన్మదిన వేడుకలు బుధవారం ఘనంగా జరిగాయి. గద్వాలలోని వారి నివాసంలో చిన్నారుల మద్య‌ కేకు కట్ చేసి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చిన్నారులు ఆయుష్‌రెడ్డి, అశ్విత్, వైష్ణవ్ తేజ్, తేజ, శ్రావణి, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

error: Content is protected !!