ePaper
Friday, April 3, 2026
ప్రకటనల కోసం సంప్రదించండి
📄 ePaper
Homeతెలంగాణహైదరాబాద్ఇఫ్తార్ విందులు మతసామరస్యానికి ప్రతీకలు

ఇఫ్తార్ విందులు మతసామరస్యానికి ప్రతీకలు

📰 Generate e-Paper Clip

ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య

న్యాయవాది ఎం.ఎ.రహీం నివాసంలో ఇఫ్తార్ విందు

ప్రతిఘటన, యాదాద్రి భువనగిరి జిల్లా బ్యూరో జంగిటి రవీందర్

న్యాయవాది ఎం ఎ రహీం నివాసంలో శనివారం సాయంత్రం ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రభుత్వ విప్, ఆలేరు శాసనసభ్యులు బీర్ల ఐలయ్య, గ్రంథాల చైర్మన్ మహమ్మద్ అవేజ్ చిస్తి, మాజీ జడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి, టీఎన్జీవో మందడి ఉపేందర్ రెడ్డి, నాయకులు తంగళ్ళపల్లి రవికుమార్, వివిధ పార్టీల నాయకులు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

error: Content is protected !!