prathighatana.com
Newspaper Banner
Date of Publish : 23 February 2026, 3:26 pm Digital Edition : PRATHI GHATANA

శంకుస్థాపన చేసిన సర్పంచ్ జనగాం పాండు

శంకుస్థాపన చేసిన సర్పంచ్ జనగాం పాండు

ప్రతిఘటన, యాదాద్రి భువనగిరి జిల్లా బ్యూరో రిపోర్టర్ జంగిటి రవీందర్

మండలంలోని తుక్కాపూర్ గ్రామ 10 వ వార్డు ఎస్సీ కాలనీ (మర్రిగూడెం)లో పోచమ్మ గుడి పునర్నిర్మాణ పనులకు సర్పంచ్ జనగాం పాండు శంకుస్థాపన చేసి ప్రారంభించారు. ఈ సందర్బంగా భూమి పూజ చేసి పోచమ్మ గుడి నిర్మాణంకై ముగ్గు పోశారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ రాసాల లింగస్వామియాదవ్, 10 వ వార్డు మెంబరు ఎలకొండ అలివేలరాజశేఖర్ రెడ్డి, మాజీ సర్పంచులు నోముల మహేందర్ రెడ్డి, పుట్ట వీరేష్ యాదవ్, మాజీ ఎంపీటీసీ రాసాల మల్లేష్ యాదవ్, నల్లమాస సత్యనారాయణ గౌడ్, మాజీ ఉప సర్పంచ్ ముంత సతీష్, పడమటి జైపాల్ రెడ్డి, వార్డు మెంబర్లు జనగాం మహేష్, రత్నపురం శ్రీకాంత్, జనగాం ఇందిరమ్మయాదగిరి, రాసాల శరత్ యాదవ్, ఏడుమేకల మహేష్, వల్లపూ సతీష్ యాదవ్, ముంత కృష్ణవేణిరమేష్ యాదవ్ , దొమ్మాటి భాగ్యలక్ష్మిదేవేందర్, జనగాం మహేష్, రాసాల రాజు, రత్నపురం వెంకటేష్, రత్నపురం పురుషోత్తం, రత్నపురం శ్రీనివాస్, పాశం యాదగిరి, గుడిసె నర్సింహ, పాశం దేవేందర్, పాశం నరేష్, పాశం నరేశ్, జహంగీర్, గుడిసె శ్రీను, గుడిసె స్వామి, స్వామి, జహంగీర్, కుమార్, శ్రీకాంత్, సతీష్, గ్రామ పెద్దలు, యూత్ సభ్యులు పాల్గొన్నారు.