prathighatana.com
Newspaper Banner
Date of Publish : 22 February 2026, 1:44 pm Digital Edition : PRATHI GHATANA

వధూవరులను ఆశీర్వదించిన చిగిరింత నరసింహారెడ్డి

హైదరాబాద్ దేవరయంజాల్ కన్వేషన్ హాల్ లో జరిగిన అరవింద్ రెడ్డి, డా.రజిత ల వివాహ వేడుక ఆశీర్వదించిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు, మాజీ వైస్ చైర్మన్ చిగిరింత నరసింహారెడ్డి

ప్రతిఘటన, మహేశ్వరం రిపోర్టర్ ముత్తయ్య