ప్రతిఘటన, మహేశ్వరం రిపోర్టర్ ముత్తయ్య
బీజేవైఎం రంగారెడ్డి జిల్లా ఎగ్జిక్యూటివ్ మెంబర్ బోడ హరికృష్ణ వివాహానికి విచ్చేసిన మహేశ్వరం నియోజకవర్గ బీజేపీ ఇంచార్జ్ అందెల శ్రీరాములు యాదవ్ హరికృష్ణ హరిణి నూతన దంపతులను ఆశీర్వదించారు. వారిని సన్మానించి శివాజీ చిత్రపటాన్ని బహుకరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు శాంత కుమార్, నాగార్జున, రాజేందర్, అంబోజీ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
