ప్రతిఘటన, మహేశ్వరం ప్రతినిధి ముత్తయ్య
రంజాన్ పర్వదినం సందర్భంగా జీహెచ్ఎంసీ మీర్ పేట్ 60 వ డివిజన్ లోని పాష్ కాలనీ మసీదు వద్ద జరిగిన ప్రార్థనల్లో పాల్గొని ముస్లిం సోదరులకు ఈద్ ముబారక్- రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన మీర్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ మాజీ కార్పొరేటర్ ఎనుగుల అనిల్ కుమార్ యాదవ్. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ దోమలపల్లి రాజ్ కుమార్, కర్మన్ ఘట్ హనుమాన్ టెంపుల్ మాజీ డైరెక్టర్ మేకల యాదగిరి, కాంటెస్టెడ్ కార్పొరేటర్ అబ్బనమొని గోపి యాదవ్, భీమరాజు బిక్షపతి, బక్కతట్ల కృష్ణ యాదవ్, డోలా రమేష్, ముస్లిం మత పెద్దలు మహమ్మద్ అలీ, మోహిద్, పాషా పాల్గొన్నారు.