prathighatana.com
Newspaper Banner
Date of Publish : 12 March 2026, 9:30 am Digital Edition : PRATHI GHATANA

మెగా రక్తదాన శిబిరం

అమ్మ ట్రస్ట్ ఆధ్వర్యంలో..

రక్తదానం చేయండి.. ప్రాణదాతలు కండి

మీరిచ్చే ప్రతి బొట్టు.. పది
మందికి ఉపయోగపడుతుంది

అమ్మ ట్రస్ట్ చైర్మన్ గంగాదేవి సత్య దేవి

ప్రతిఘటన, హైదరాబాద్ ప్రతినిధి

సమాజ సేవ కోసం ఎంతో కొంత మన పాత్ర ఉండాల్సిందే. అందులో తన వంతు పాత్రగా సమాజం కోసం సేవ చేస్తున్న *అమ్మ సేవా ట్రస్ట్* ను మనందరం కూడా అందరం సహకరించాల్సిందే.. సహకరించాల్సిందే.. అనాధల కోసం అనేక కార్యక్రమాలు చేస్తూ ప్రజల కోసం నిరంతరం పాటుపడుతున్నారు. అమ్మ సేవా ట్రస్ట్ చేస్తున్న సేవలు అనిర్వచనీయం. సేవలో భాగంగా కొంతమంది దాతలతో అమ్మ సేవ టెస్ట్ ఈనెల 14వ తేదీన మెగా రక్త దాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి అందరూ సహకరించాలని అమ్మ ట్రస్ట్ చైర్మన్ గంగాదేవి సత్యదేవి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తుంది. మీరు ఈ రక్తదాన శిబిరంలో ప్రతి ఒక్కరూ పాల్గొని కోరుకుంటున్నారు. దాతలు ఎవరైనా రక్త దాన శిబిరంలో పాల్గొనాలి అనుకుంటే పై నెంబర్లలో సంప్రదించాలని గంగాదేవి సత్య దేవి కోరారు.