ePaper
Friday, April 3, 2026
ప్రకటనల కోసం సంప్రదించండి
📄 ePaper
Homeతెలంగాణమురుగు కాల్వ పనులు వెంటనే పూర్తి చెయ్యాలి

మురుగు కాల్వ పనులు వెంటనే పూర్తి చెయ్యాలి

📰 Generate e-Paper Clip

కౌన్సిలర్ తోటకూరి విజయలక్ష్మి వెంకటేష్ యాదవ్

ప్రతిఘటన, యాదాద్రి భువనగిరి జిల్లా బ్యూరో జంగిటి రవీందర్

భువనగిరి పట్టణంలోని 12 వార్డ్ లో గత కొన్ని సంవత్సరాలుగా పరిష్కారం కాని మురికి కాల్వ పనులు భువనగిరి మున్సిపల్ చైర్ పర్సన్ తాంగేళ్ళపల్లి శ్రీవాణి రవి కుమార్ ఆధ్వర్యంలో నేషనల్ హైవే అధికారులతో మాట్లాడి పనులు ప్రారంభమయ్యేలా కృషి చేశారన్నారు. ఈ సందర్బంగా మున్సిపల్ చైర్ పర్సన్ కి మున్సిపల్ అధికారులు, వార్డ్ కౌన్సిలర్ తోటకూరి విజయలక్మి వెంకటేష్ యాదవ్, వార్డ్ ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

error: Content is protected !!