prathighatana.com
Newspaper Banner
Date of Publish : 02 March 2026, 8:52 am Digital Edition : PRATHI GHATANA

మున్సిపల్ కమిషనర్ ను మర్యాద పూర్వకంగా కలిసిన పాశం అమర్ నాథ్ జంగిడి రవీందర్

మున్సిపల్ కమిషనర్ ను మర్యాద పూర్వకంగా కలిసిన పాశం అమర్ నాథ్, జంగిడి జంగిడి రవీందర

ప్రతిఘటన, హైదరాబాద్ బ్యూరో

భువనగిరి మున్సిపల్ కమిషనర్ రామలింగంను పాశం అమర్ జంగిటి రవీందర్ మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు. ఈ సందర్భంగా పాశం అమర్ నాతో మాట్లాడుతూ.. భువనగిరి పట్టణంలో.. జరిగే అభివృద్ధి కార్యక్రమాలకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తామన్నారు. 18 వ వార్డు అభివృద్ధికి పూర్తి సహాయ సహకారాలు అందించాలని కోరారు. భువనగిరి 18 వ వార్డు కౌన్సిలర్ గా నిరంతరం ప్రజా సమస్యల పరిష్కారం కోసం పాటుపడతానని, ప్రజా అవసరాలు తీర్చేందుకు, అభివృద్ధి కోసం ప్రజలు అధికారులు సహకరించాలని కోరారు. ప్రజలకు ఎటువంటి సమస్య తమ వాడు లేదు నాయన తన దృష్టికి తీసుకురావాలని సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని 18 వ వార్డు కౌన్సిలర్ పాశం అమర్ నాథ్ తెలిపారు.