ePaper
Friday, April 3, 2026
ప్రకటనల కోసం సంప్రదించండి
📄 ePaper
Homeతెలంగాణహైదరాబాద్భట్టి కుమారుడి పెళ్లికి కేఎల్ఆర్ కు ఆహ్వానం

భట్టి కుమారుడి పెళ్లికి కేఎల్ఆర్ కు ఆహ్వానం

📰 Generate e-Paper Clip

ఉప ముఖ్యమంత్రి భట్టి
కుమారుడు సూర్య విక్రమాదిత్య వివాహానికి కిచ్చన్నగారి లక్ష్మారెడ్డికి పెళ్లి పత్రిక అందజేసిన భట్టి దంపతులు

ప్రతిఘటన, మహేశ్వరం రిపోర్టర్ ముత్తయ్య

తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క నివాసానికి కేఎల్ఆర్ వెళ్లారు. వచ్చే నెల మార్చి 5న ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కుమారుడు సూర్య విక్రమాదిత్య పెళ్లికి రావాలని కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి ని డిప్యూటీ సీఎం భట్టి దంపతులను ఆహ్వానించారు. నార్సింగి నివాసంలో భట్టి తో కాసేపు లక్ష్మారెడ్డి భేటీ అయ్యారు. మహేశ్వరం నియోజకవర్గంలో ఉన్న సమస్యలను వివరించారు.
నిధులు, విద్యుత్ సమస్యలు లేకుండా నియోజకవర్గాన్ని తీర్చిదిద్దేందుకు సహకరించాలని డిప్యూటీ సీఎం భట్టి ని కోరారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

error: Content is protected !!