చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులర్పించిన తీగల కృష్ణారెడ్డి
ప్రతిఘటన, మహేశ్వరం రిపోర్టర్ ముత్తయ్య
బాలాపూర్ లోని వైబీఆర్ గార్డెన్స్ లో జరిగిన వెంకటాపూర్ మాజీ సర్పంచ్ గడ్డి అన్నారం మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ సీనియర్ నాయకుడు బొర్రా జగన్ రెడ్డి తండ్రి బొర్రా రామ్ రెడ్డి దశ దినకర్మ కు మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి హాజరయ్యారు. బొర్రా రామ్ రెడ్డి చిత్రపటానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.