ప్రతిఘటన, మహేశ్వరం ప్రతినిధి ముత్తయ్య
ఉగాది పండగ సందర్భంగా
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావు ని మర్యాద పూర్వకంగా కలిసి పూల భోకే అందచేసి ఉగాది శుభాకాంక్షలు తెలిపిన బీజేపీ రాష్ట్ర కో- ఆపరేటివ్ సెల్ అధ్యక్షుడు కొలన్ శంకర్ రెడ్డి, రాష్ట్ర నాయకుడు గణపతి చించోలే తదితరులు