ePaper
Sunday, April 5, 2026
ప్రకటనల కోసం సంప్రదించండి
📄 ePaper
Homeతెలంగాణహైదరాబాద్ప్రజా నేత కొలన్ శంకర్ రెడ్డికి సన్మానం

ప్రజా నేత కొలన్ శంకర్ రెడ్డికి సన్మానం

📰 Generate e-Paper Clip

ప్రతిఘటన, మహేశ్వరం ప్రతినిధి ముత్తయ్య

బాలాపూర్ గ్రామానికి చెందిన మాజీ సింగల్ విండో చైర్మన్ కొలన్ శంకర్ రెడ్డికి తెలంగాణ బీజేపీ రాష్ట్ర కో-ఆపరేటివ్ సెల్ కన్వీనర్ గా పదవి ని ప్రకటించిన సందర్భంగా బీజేపీ నాయకులు రామిడి శేఖర్ రెడ్డి, సంబే రవి కుమార్, పెద్దింటి సుధాకర్, నాలిక సూర్య ప్రకాష్, మునగాల ప్రభాకర్ రెడ్డి, రామిడి మహేందర్ రెడ్డి, శ్యామా వినోద్ బాబు తదితరులు ఆయన నివాసంలో కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం స్వీట్లు తినిపించి శాలువాతో సత్కరించారు. కొలన్ శంకర్ రెడ్డి బీజేపీ లో మూడున్నర దశాబ్దాలు గా అలుపెరుగని రాష్ట్ర నేత, ప్రజలకు, కార్యకర్తలకు విశ్వాసము నింపే ప్రజా నేత అని కొనియాడారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

error: Content is protected !!