prathighatana.com
Newspaper Banner
Date of Publish : 07 April 2026, 5:16 pm Digital Edition : PRATHI GHATANA

ప్రజల విశ్వసనీయత కోల్పోతున్న పూర్వ మాజీ కార్పొరేటర్ సామ తిరుమల్ రెడ్డి..?

ప్రజల విశ్వసనీయత కోల్పోతున్న పూర్వ మాజీ కార్పొరేటర్ సామ తిరుమలరెడ్డి..?

సోషల్ మీడియాలో యూట్యూబర్ అవతారం..!

విచక్షణ కోల్పోయి.. సమస్యలను ఇతరులపై నెట్టివేస్తూ.. తానేదో సాధించినట్లు వికృత ఆనందం..?

తాజా మాజీ కార్పొరేటర్ పై నిందలు వేసే ప్రయత్నం

కానీ.. ఐదేళ్లు ఇటువంటి ప్రజా సమస్యలపై స్పందించని నాయకుడు సడన్ గా యూట్యూబ్ అవతారం ఎత్తడంతో ప్రజల్లో విస్మయం..!

ఇటీవల తాజా మాజీ కార్పొరేటర్ కుమ్మరి కుంట చెరువులో గుర్రపు డెక్క తొలగిస్తే లేడంటూ వీడియోను వైరల్ చేసిన వైనం..!

ఎమ్మెల్యేకు బాధ్యత లేదా అంటూ.. ప్రతిఘటన పత్రికలో వార్త ప్రచురించడంతో సరిదిద్దుకునే ప్రయత్నం..?

చివరికి ఎమ్మెల్యేని పిలిపించి కుమ్మరి కుంట గుర్రప్ప డెక్క తొలగింపుకు చర్యలు

తన తప్పును సరిదిద్దుకొని అది.. ఎమ్మెల్యే వల్లే తొలగిస్తున్నట్టు మరో వీడియో రిలీజ్..!

ఇప్పుడు హయత్ నగర్ రోడ్లపై గుంతలను చూపిస్తూ మరో కొత్త డ్రామా..!

వాటిని పరిష్కరించాల్సింది కూడా స్థానిక ఎమ్మెల్యేని.. అని మర్చిపోవడం పూర్వ కార్పోరేటర్ కు తెలియదేమో మరి..!

ఇలా వీడియోలు రిలీజ్ చేసి జనాలను అయోమయానికి గురిచేస్తున్న పూర్వ కార్పోరేటర్ సామ రంగారెడ్డి చర్యలపై స్థానిక ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.

రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఇలా వ్యవహరిస్తున్న ట్లు స్థానికంగా చర్చ జరుగుతుంది.

దీనిపై ప్రతిఘటన దినపత్రికలో పూర్తి కథనం త్వరలో..

ప్రతిఘటన రాజు
సీఈఓ & చీఫ్ ఎడిటర్ ప్రతిఘటన తెలుగు దినపత్రిక