prathighatana.com
Newspaper Banner
Date of Publish : 26 February 2026, 1:17 pm Digital Edition : PRATHI GHATANA

పగలే వెన్నెలా…

ప్రతిఘటన, చాంద్రాయణగుట్ట, రిపోర్టర్ శైలేష్ కుమార్

ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్న సౌత్ జోన్ విద్యుత్ సిబ్బంది అధికారులు ఉప్పుగూడ, హనుమాన్ నగర్, శ్రీ నల్లపోచమ్మ దేవాలయం సమీపంలో ఉన్న కొన్ని విధుల్లో స్థంబాలపై వీధి దీపాలను కట్టి ఉంచారు, రెండు రోజులుగా 24 గంటల పాటు పట్ట పగలు కూడా వెలుగుతున్నాయి. ఎందు కొరకు పెట్టారో దేని కోసం పెట్టారో తెలియని బస్తీ వాసులు, చూసి చూడనట్టు వ్యవహరిస్తున్న విద్యుత్ లైన్ మెన్లు, సిబ్బంది, అధికారులు స్పందించాలని బస్తీ వాసులు కోరుతున్నారు.