ప్రతిఘటన, మహేశ్వరం రిపోర్టర్ ముత్తయ్య
తెలంగాణ రాష్ట్ర సాధకుడు, మొట్టమొదటి మాజీ సీఎం కేసీఆర్ జన్మదినం సందర్బంగా ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ఆదేశాల మేరకు జిహెచ్ఎంసి పరిధిలో 60వ డివిజన్ మీర్ పేట్ లో మాజీ కార్పొరేటర్ ఎనుగుల అనిల్ కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో దాదాపు 1000 మందికి అన్నదానం చేశారు. ఈ అన్నదాన కార్యక్రమం లో బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎంపీటిసీ ఎనుగుల అనిత అనిల్ యాదవ్, మాజీ కార్పోరేటర్లు దోమలపల్లి ధనలక్ష్మి రాజ్ కుమార్, మాదరి సురేఖ రమేశ్, బుచ్చిరెడ్డి రజిని రవిందర్ రెడ్డి, గడ్డమీది రేఖ లక్ష్మన్ ముదిరాజ్, తెరటిపల్లి శ్రీనివాస్ గుప్తా, మాజీ టెంపుల్ డైరెక్టర్లు మేకల యాదగిరి, బోమ్మర బోయిన యాదగిరి ముదిరాజ్, సుర్విలత శేకర్ గౌడ్, జ్ఞానేశ్వర్ చారి, నాయకులు పుప్పాల రామకృష్ణ , కర్రె వెంకటేష్ కుర్మ , సత్యం, దుంపల ప్రభాకర్, సుదర్శన్ రెడ్డి, రత్నం, యాదగిరి రెడ్డి, గణేష్, ఉద్యమ కారులు, క్రీయాశీలక సభ్యులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.