ePaper
Friday, April 3, 2026
ప్రకటనల కోసం సంప్రదించండి
📄 ePaper
Homeతెలంగాణటీఎన్జీవో భవన్ లో పంచాంగ శ్రవణం

టీఎన్జీవో భవన్ లో పంచాంగ శ్రవణం

📰 Generate e-Paper Clip

ప్రతిఘటన, నాగర్ కర్నూల్, బ్యూరో రిపోర్టర్ విజయ్ కాంత్

శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది పండుగ సందర్భంగా గురువారం టీఎన్జీవో భవన్ నాగర్ కర్నూల్ లో పండితులు శ్రీనివాస శర్మ పంచాంగ శ్రవణం చేశారు. జన్మ రిత్యా గోచార రీత్యా పేర్లతో నక్షత్రాల ఫలితాలను తెలిపారు. ఆదాయ వ్యాయ వివరాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఎన్జీవో అసోసియేట్ ప్రెసిడెంట్ బాలాజీ, టీఎన్జీవో సభ్యులు సురేష్ కుమార్, చెన్నకేశవులు, శ్రావణ్, యాదగిరి, ఆనంద్, అమర్ కళ్యాణ్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

error: Content is protected !!