prathighatana.com
Newspaper Banner
Date of Publish : 23 March 2026, 2:31 pm Digital Edition : PRATHI GHATANA

చేవెళ్ల మాజీ పార్లమెంట్ సభ్యుడు డాక్టర్ రంజిత్ రెడ్డి కి మాతృవియోగం

మహేశ్వరం, ప్రతిఘటన ప్రతినిధి ముత్తయ్య

చేవెళ్ల మాజీ పార్లమెంట్ సభ్యుడు డాక్టర్ రంజిత్ రెడ్డి తల్లి గడ్డం చంద్రకళమ్మ పరమపదించారని తెలిసి, వారి నివాసానికి వెళ్లి ఆమె పార్థివ దేహానికి పూలమాల అర్పించి ఘన నివాళులు సమర్పించిన బీఆర్ఎస్ పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, ఎమ్మెల్యే పీ.సబితా ఇంద్రారెడ్డి. ఈ సందర్భంగా రంజిత్ రెడ్డి కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేసి, ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.