prathighatana.com
Newspaper Banner
Date of Publish : 23 March 2026, 2:34 pm Digital Edition : PRATHI GHATANA

చేవెళ్ల మాజీ ఎంపీ రంజిత్ రెడ్డి మాతృమూర్తికి నివాళులు

ప్రతిఘటన , మహేశ్వరం ప్రతినిధి ముత్తయ్య

జూబ్లీహిల్స్ లోని చేవెళ్ల మాజీ ఎంపీ డా. జి రంజిత్ రెడ్డి మాతృమూర్తి చంద్రకళమ్మ మృతి చెందడంతో వారి నివాసంలో పార్థివ దేహానికి నివాళులర్పించిన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి , మాజీ మేయర్ చిగిరింత పారిజాత నర్సింహారెడ్డి.